ఏ ఎల్ పురంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు సర్పంచ్ లోచల సుజాత

                         జాతీయ ఏక్తా దివాస్ 

             "సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి"

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏ ఎల్ పురం మేజర్ పంచాయతీలో గ్రామ సర్పంచ్ శ్రీమతి లోచల.సుజాత ఆధ్వర్యంలో స్వతంత్ర్య సమరయోధులు స్వర్గీయ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి కార్యక్రమం నిర్వహించారు

భారతదేశ స్వాతంత్ర్యం మరియు సమైక్యత గురించి ఆయన చేసిన పోరాటాలను, కృషిని కొనియాడారు అలాగే గ్రామ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు శ్రీ చింతల బుల్లి ప్రసాద్, సచివాలయ రెవెన్యూ,అంగనవాడి, మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.