నైన్ టీవీ డిజిటల్ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో రోజు పౌర హక్కుల దినోత్సవం జోగంపేట ఎస్సీ కాలనీలో నిర్వహించడమైనది
ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల తెగలు వారికి సామాజిక వివక్షతకు గురికాకుండా రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించబడినవని ఆ హక్కులకు ఉల్లంగన జరిగితే కఠిన చర్యలు తప్పవని అన్ని శాఖల అధికారులు పౌరహక్కుల దునోత్సవంలో పాల్గొని యస్ సి కాలనిలో ఉన్న సమస్యలై పరిష్కారం చేపట్టాలని దళితలు ఇచ్చిన పిర్యాదులు మేరకు శ్మశానవాటిక,త్రాగునీరు,డ్రైనేజ్,కలవర్టులు,నిర్మాణం చేపట్టాలనే విషయాలపై అనకాపల్లి జిల్లా డివిఎంసి సభ్యులు చిట్ల చలపతిరావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ ఏఎస్ఐ ఆర్ ఐ మరియు సాంఘిక సంక్షేమ శాఖ సాకధికారులు పాల్గొన్నారు అలాగే ఏఐఎం రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు సరమండ వీరబాబు మాట్లాడుతూ పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు పూర్తి స్తాయిలో ఆయా శాఖల అధికారులు పాల్గోవాలని కార్యక్రమం నిర్వహించే ముందు రోజు ప్రజలకు తెలియజేయాలని అలాగే దళితులు చేసిన పిర్యాదులు తక్షణమే పరిష్కారం చేయాలని అన్నారు,80 కాలన పెద్దలు పులి ధారబాబు 40 కాలనీ పెద్దలు బుంగా మాణిక్యం మాట్లాటడుతూ మా కాలనీలో త్రాగు నీటి సమస్య,మరియు,రోడ్లు సమస్యలు పరష్కరించాలని అలాగే మాకు కమ్యూనిటి భవనం కావాలని పిర్యాదు చేసారు అలాగే ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు యువకులు పాల్గొనడం అయినది