పాయకరావుపేట దళితవాడ సాధన సంకల్ప సభ ను విజయవంతం చేయండి అనకాపల్లి A I M జిల్లా కమిటీ

 చలో పాయకరావుపేట దళితవాడ సాధన సంకల్ప సభ ను విజయవంతం చేయండి

పాయకరావుపేట: ఈ నెల 10న శనివారం మధ్యాహ్నం 3.00గంటలకు పాయకరావుపేట లో జరిగే దళిత వాడ పంచాయతీ సాధన మహా సంకల్ప సభ ను విజయవంతం చేయాలని అంబేడ్కర్స్ ఇండియా మిషన్ అనకాపల్లి జిల్లా కమిటి మరియు నర్సీపట్నం డివిజన్ కమిటి పిలిపునిచ్చారు.

ఏ ఐ ఎ o. వ్యవస్థాపకులుమాన్యశ్రీ పీవీ సునీల్ కుమార్ IPS DGP వారి ఆదేశాలు మేరకు జరిగే ఈ మహా సభ కు భారీ ఎత్తున దళితులందరు అధిక సంఖ్యలో పాల్గొని దళిత వాడ ల ను ప్రత్యేక గ్రామ పంచాయతీ లు గా తీర్చిదిద్దెందుకు కృషి చేద్దాం అన్నారు.                         ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ ఎం అప్పారావు  జిల్లా ప్రెసిడెంట్ కె చిన్నదేముడు  జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎం భోగేష్  జిల్లా సెక్రెటరీ గొంది అప్పారావు  జిల్లా యూత్ వింగ్ ప్రెసిడెంట్ అల్లంపల్లి ఈశ్వర్ రావు జిల్లా కన్వీనర్ పి శివ నర్సీపట్నం డివిజన్ ప్రెసిడెంట్ సిహెచ్ సొల్మాన్ రాజు  నర్సీపట్నం డివిజన్ కార్యదర్శి కే మల్లేశ్వరరావు