గొలుగొండ మండలం కరక రంగురాళ్లు తవ్వుతున్న ఇద్దరు అరెస్టు

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కరక కొండ పై కొత్తగా రంగురాళ్లు క్వారీ లభ్యం కావడంతో.



3 రోజులు నుంచి జోరుగా రంగు రాళ్ళు తవ్వకాలు


కొండ దిగువన వున్న ఇద్దరిని అదుపు లోకి తిసుకున్న అటవీశాఖ అధికారులు కె. ప్రసాద్  జల్లు నూకరాజు వీరిద్దరూ ఎల్లవరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించడం జరిగిందిని నర్సీపట్నం రేజర్ అనిల్ మీడియా తెలిపారు.


అర్ధరాత్రి రంగు రాళ్ళు తవ్వకాలు  కోసం ఎగబడ్డా  ఎల్లవరం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు.


కరక గ్రామానికి అనుకొని ఉన్న ర్యిజరెడ్ ఫారెస్ట్ కొండ పై కొత్తగా రంగురాళ్లు క్వారీ ఏర్పడడంతో గత మూడు రోజుల నుంచి గుట్టు చప్పుడు కాకుండా  తవ్వకాలు చేపట్టడంతో  సుమారుగా 25 లక్షల రూపాయలు వ్యాపారం చేతులు మారాయి.....


విషయం ఒక్కసారిగా గ్రామంలో   తెలియడంతో చుట్టుపక్కల గ్రామస్తులు వారిపై ఎగబడ్డారు ఆదివారం రంగురాళ్ల తవ్వకాలు కోసం ప్రజలు కొండకి  ఎగపడ్డారు.


విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సాయంత్రం సమయంలో కొండ దిగు భాగంలో ఉన్న కొందరిని పట్టుకోవడానికి ప్రయత్నించగా.


 కొందరు పరుగులు తీయగా ఇద్దరిని మాత్రమే అదుపులో తీసుకున్న అటవీశాఖ అధికారులు.


చీకటి కావడంతో అటవీశాఖ అధికారులు వెనుతిరగడంతో అర్ధరాత్రి తొండోపతుండగా కొండ ప్రజలు..