గొలుగొండ మండలం పుత్తడి గైరంపేట గ్రామ సంఘం జనరల్ బాడీ సమావేశం

  గొలుగొండ మండలo పుత్తడి గైరంపేట గ్రామ సంఘం ప్రత్యేక జనరల్ బాడీ మీటింగ్ సమావేశంలో చర్చించిన అంశములు :


1. గ్రామ సంఘాలలో స్వ యం సహాయక సంఘాల పనితీరు.

2 . గ్రామ సంఘం పుస్తక నిర్వహణ.

3. Shg అంతర్గాత అప్పులు గురించి మరియు బ్యాంకు వారీగా యాక్షన్ ప్లాన్ గురించి వివరించడం జరిగింది.

4. 01/04/2023 నుండి 30/09/2023 వరకు జరిగిన గ్రామ సంఘం యొక్క అంతర్గత ఆడిట్లో భాగంగా గుర్తించిన రికవరీ మొత్తం క్లియర్ ఉన్నాయి  గ్రామ సంఘంలో జరిగిన లావాదేవుల గురించి పూర్తిస్థాయిలో తెలియడం జరిగింది 100%క్లియర్ ఉన్నాయి

5. బ్యాంకు లింకేజ్ గురించి సోషల్ ఆడిట్ గురించి పూర్తిస్థాయిలో చర్చించడం జరిగింది

6. స్వయం సహాయక సంఘ ఎంటర్ ప్రెన్యూర్ గూర్చి.vprp సర్వే గురించి వివరించడం జరిగింది

6. స్త్రీనిధి, ఉన్నతి, CIF రికవరి 7. వైయస్సార్ చేయూత  గురించి వంటి అంశాలపై చర్చించి యున్నారు.పొదుపులు సభ్యత్వం shgs సభ్యులు కట్టుకోవాలి  ఈ సమావేశమునకు Ac గారు సత్యనారాయణ గారు సీసీ గోవింద్ గ్రామసంఘం యొక్క అధ్యక్షుల వార్లు, వి. ఒ. ఎ  ముంత వరహాలు బాబు  మరియు గ్రామ సర్పంచ్ అంగన్వాడి టీచర్ మరియు డ్వాక్రా మహిళలు హాజరు అయ్యారు