గొలుగొండ ఈనెల తొమ్మిది నుండి ఏపీకి జగన్ ఎందుకు కావాలి కార్యక్రమం
గొలుగొండ మండలం లో ఈనెల 9 తేదీ నుండి ఏపీకి జగన్ ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల వైసిపి పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ తెలిపారు .మొదటిగా 9 ,10 తేదీ చీడిగుమ్మల 14 న పప్ప సెట్టిపాలెం,15 న జోగుంపేట,16 న గొలుగొండ,17 న కొత్త మల్లంపేట 20 న చోద్యం,21న లింగంపేట 22,23 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు మండల వైసిపి అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమం కు ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరుచున్నాము