జోగుంపేట హై స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపిక



 
9tvDigital    అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం జోగుంపేట జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు ఎస్ జి ఎఫ్ లో భాగంగా నర్సీపట్నం మండలం ఏపీఆర్జేసీ బొడ్డుపల్లి లో జరిగిన నియోజకవర్గ స్థాయి ఆటల పోటీల్లో జోగంపేట జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికైనట్లు స్కూల్ హెచ్ఎం వి సరోజిని పిడి బి లోవరాజు తెలిపారు ఈనెల 22 తేదీ 23 తేదీ న జరిగిన పోటీల్లో జిల్లా స్థాయికి అయ్యారు వివిధ క్రీడల్లో వాలీబాల్. త్రో బాల్. షటిల్. కబాడీ. యోగ మరియు అథ్లెటిక్స్ 100 మీటర్లు 200 మీటర్లు రన్నింగ్ లాంగ్ జంప్ డిస్కస్ త్రో పోటీల్లో ప్రతిభ కనపరిచి జిల్లా స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు  త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి మన స్కూలుకి మంచి పేరు తేవాలని ఉపాధ్యాయులు మరియు స్కూల్ విద్యార్థులు తెలిపారు