9tvDigital అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో జిల్లా స్థాయి రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపారు కబడ్డీ అండర్ 19 విభాగంలో నందకిషోర్ త్రోబాల్ నుండి వెంకట శివ సిద్దు వెయిట్ లిఫ్టింగ్ నుండి కుమారస్వామి జిల్లాస్థాయిలో స్టేట్ కి ఎంపిక అయినారు మరియు అండర్ 14 విభాగంలో ఠాగూర్ శ్యాం కుమార్ జిల్లా స్థాయికి ఎంపికైనారు అండర్ 17 విభాగం నుండి పురుషేశ్వర్ సంతోష్ మరియు నాగరాజు వాలీబాల్ కి డిస్టిక్ కి సెలక్ట్ అయ్యారు వివిధ విభాగాల్లో సెలెక్ట్ అయిన విద్యార్థులకు మరియు పిడి శ్యాం ప్రసాద్ ను ప్రిన్సిపల్ ఆర్ రామకృష్ణ వైస్ ప్రిన్సిపాల్ కెవి రమణ అభినందించారు