గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారని ఎస్సై ఎం.ఉపేంద్ర కు ముందుస్తు సమాచారం మేరకు
పేకాట ఆడుతున్న వారిపై తమ సిబ్బందితో దాడి చేసి 7గురు నిందితులను అరెస్టు చేసి, వారివద్ద నుంచి 10,200/- నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నామని కేడీపేట ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు....