అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. ఈనెల 22వ తేదీన గొలుగొండ లో "జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ట్ల గోలుగొండ
తహసీల్దార్ గారా ఆనంద్ తెలియజేశారు .
22వ తేదీ శుక్రవారం గొలుగొండ లో జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి ప్రజల నుండి వినతులు ఫిర్యాదులు స్వీకరిస్తారని జాయింట్ కలెక్టర్ మరియు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని ఆనంద్ అన్నారు కావున గొలుగొండ మండలం ప్రజలు తమ సమస్యలను జగనన్నకు చెబుతం కార్యక్రమంలో అధికారులకు తెలియజేసి పరిష్కారం పొందవలసిందిగా మండల ప్రజలను కోరుతున్నాము .
తహసీల్దార్, గొలుగొండ