Visaka వన్ టౌన్ కానిస్టేబుల్ రమేష్ దారుణా హత్య

 



Visaka  విశాఖ :

కానిస్టేబుల్ మర్డర్  // 

ట్యాక్సీ డ్రైవర్ తో వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త కానిస్టేబుల్ రమేష్ ను పక్క స్కేచ్ తో హతమార్చిన భార్య.. ఆమె ప్రియుడు,అతని స్నేహితుడు సహయం తోఇంట్లో నే పథకం ప్రకారం తలగడా దిండు తో హత్య చేసి గుండెనొప్పి గా చిత్రకరించిన భార్య శివ జ్యోతి అలియాస్ శివాని తర్వాత గుట్టుచప్పుడు గా భర్త అంతక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎంవీపీ పోలీసుల విచారణ లో వెలుగు చూసిన అక్రమ సంబంధం బాగోతం వెలుగు చూసింది పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పోలీసులు.