యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలి - EX MLA కొమ్మాలపాటి

 పల్నాడు జిల్లా  :   



పెదకూరపాడు // Pedda kurapadu //

  గ్రామంలో  తెలుగుదేశం పార్టీ  యువ గళం  సన్నహక  సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో పెదకూరపాడు  నియోజకవర్గం  మాజీ ఎమ్మెల్యే  కొమ్మాలపాటి  శ్రీధర్ , కనిగిరి  మాజీ ఎమ్మెల్యే  ఉగ్ర నరసింహారెడ్డి  ,  బాపట్ల ఇంచార్జి  నరేద్ర వర్మ  పాల్గొని మాట్లాడుతూ  నియోజవర్గంలో జరగబోయే నారా లోకేష్ గారి "యువగళం పాదయాత్ర" కు అందరూ సిద్ధమవ్వాలని మరియు ప్రతి ఒక్కరు యువగళం పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకొని  కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది.