మైనర్ బాలిక పై యువకుడు అత్యాచార యత్నం

 


పల్నాడు జిల్లా , సత్తెనపల్లి పట్టణం , రఘరాంనగర్ లో దారుణం చోటుచేసుకుంది.అదే ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు , బాలిక(14), కు సోషల్ మీడియా ద్వారా పరిచయమై అత్యాచార యత్నం చేశాడని బాలిక తల్లిదండ్రులు సత్తెనపల్లి పట్టణ పోలీసు స్టేషను లో పిర్యాదు చేశారు.పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకుని ఫోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.