పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణం మాచర్ల క్రాస్ రోడ్ వద్ద (వైస్సార్ కాలని ) లో విచ్చల విడిగా వ్యభిచార గృహాలు నడుపుతున్నారు .ఈ వ్యభిచార గృహాల నడుపుతున్నది బాధ్యత గల పోలీస్ వృత్తి లో హోమ్ గార్డ్ , దాచేపల్లి హోమ్ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి తన సొంత ఇంటి లో నే ఈ వ్యభిచార గృహాలను ప్రజల ఇళ్ల మధ్యలో నడుపుతున్నాడు ప్రశించిన వారి ఇళ్ల పై దాడులు చేస్తున్నారు . పై అధికారులకు నెల నెల మాములు ఇస్తున్నాను. నన్ను ఎవరు ఏమి చేయలేరు .అని దురుసుగా మాట్లాడుతున్నాడు బాధితులు మా వద్ద కు రాగ సోమవారం స్పందన లో పల్నాడు జిల్లా యస్ పి కార్యాలయం పిర్యాదు చేయబోతున్నం అని జె పి యాదవ్ బి. జె .పి నాయకులు అన్నారు . దీని పై పోలీస్ ఉన్నత అధికారులు చర్యలు తీసుకొని ఈ వ్యబిచార గృహాలను త్రక్షణమే ఖాళీ చేపించాలని కోరుతున్నాము.
https://youtu.be/PhOPSuVf_ww
పల్నాడు జిల్లా దాచేపల్లి మాచర్ల క్రాస్ రోడ్ లో గల వైఎస్ఆర్ కాలనీ లో వ్యభిచారం జరుగుతుందని సమాచారం వచ్చిన వెంటనే వ్యభిచార గృహాలను తనిఖీలు చేసిన దాచేపల్లి సీఐ సురేంద్ర బాబు మరియు ఎస్ ఐ సంధ్యారాణి .