నకిలీ టీ పౌడర్ సీజ్
విజిలెన్స్ & హిందుస్థాన్ యూనిలీవర్ లీగల్ టీం వారి ఆధ్వర్యం లో దాడులు నిర్వహించిం సత్తెనపల్లి శ్రీ అంబికా జనరల్ పై కేసు నామోదు చేశారు.
సత్తెనపల్లి నరసరావుపేట పట్టణంలో ఇష్టమొచ్చిన నకిలీ తాజ్ మహల్. టీ పౌడర్ విచ్చలవిడిగ అమ్మకాలు
కోట్లలో అమ్మకాలు ?
జిరో బిల్లు!
పట్టణం పరిధిలోనే నకిలీ టీ పౌడర్ దందా.. ఇష్టమొచ్చిన రంగులు కలుపుతూ తయారు చేస్తున్న వైనం
ఉదయం లేవగానే ఛాయ్ కావలి అంటారు . ఆ చాయ్ పత్తి నకిలీ ఛాయ్ పత్తి అని తెలియదు . ఈ ఛాయ్ పత్తి కారణంగా ఆరోగ్యం పాడవుతుంది. అయితే ఈ నకిలీ టీ పౌడర్ సత్తెనపల్లి నరసరావుపేట పరిసర ప్రాంతాల్లోనే అమ్మకాలు చేస్తుండటం గమనార్హం.
ఉదయం లేవగానే ఛాయ్ కావలి అంటారు . ఆ చాయ్ పత్తి నకిలీ ఛాయ్ పత్తి అని తెలియదు . ఈ ఛాయ్ పత్తి కారణంగా ఆరోగ్యం పాడవుతుంది. అయితే ఈ నకిలీ టీ పౌడర్ (Duplicate Tea powder) సత్తెనపల్లి నరసరావుపేట పరిసర ప్రాంతాల్లోనే అమ్మకాలు చేస్తుండటం గమనార్హం. కంపెనీ బ్రాండ్లు నకిలి వి గుట్టుచప్పుడు టీ పౌడర్ (Tea powder) దందా జోరుగా కొనసాగిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా గత నాలుగేళ్లుగా నకిలీ టీ పొడి అమ్మకాలు ఆరోపణలు ఉన్నాయి. ఇష్టమొచ్చిన రంగులను కలుపుతూ ప్రజలకు హాని కలిగించే టీ పొడిని బ్రాండెడ్ వాటినీ మార్కెట్ లో తక్కువ దారకు అమ్మకాలు చేసి ప్రజలు ప్రాణాలు తో చాలగటం అదే వారిని శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు.