ఏపీ లో రాజకీయ నేతలకు హెచ్చరిక ... ధర్నా చేస్తున్న నేతలను దవడలు పగలకొడ్తున్న సిఐ అంజూయాదవ్
రాజకీయ పార్టీ నేతలు రోడ్డు పైకీ వచ్చి ధర్నాలు,రాస్తారోకోలు సర్వ సాధారణం అయిపోయింది కానీ ఏపీ లో ధర్నా చేస్తే మాత్రం నేతలకు చెంప చెళ్లుమనిపిస్తున్న మహిళ సిఐ అంజూయాదవ్.
సిఐ అంజూయాదవ్ గతంలో కూడ ఇలాగే రోడ్డుపై చాలా నేతల చెంప చెళ్లుమనిపించింది.
శ్రీకాళహస్తిలో ధర్నా చేస్తున్న టీడీపీ నేత మరియు కార్యకర్తలు పై కూడా చెంప చెళ్లుమనిపించింది.
శ్రీకాళహస్తిలో నడిరోడ్డులో బూటుకాలుతో మహిళని కొట్టిన సిఐ అంజు యాదవ్. హోటల్ 10 గంటలకు క్లోజ్ చేయాలన్న నెపంతో దాడి.
శ్రీకాళహస్తి ఒకటవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి అంజు యాదవ్ గారు మరోసారి నిరసనలో పాల్గొన్న జనసెనా నేత కొట్టే సాయిని చెంప దెబ్బలు కొట్టిన సిఐ అంజు యాదవ్.