బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఏపీ తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి...
కోస్తాంధ్రతో పాటు కర్నూలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 45 నుంచి 65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది...