పెడన నియోజకవర్గం, గూడూరు మండలం, కత్తులవారిపాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ పన్నమనేని వీర నాగాంజనేయులు కుటుంబానికి 5 లక్షల ప్రమాద భీమా చెక్కును అందజేసిన PAC చైర్మన్ నాదేండ్ల మనోహర్ గారు...
Copyright (c) 2023 9tv Digital All Right Reseved :