కాకినాడ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంపై ఆయన సెటైర్లు వేశారు. పెన్షన్ తీసుకునే సామాన్యుడు ఇన్‌కమ్ టాక్స్ కట్టగలడా?అని ప్రశ్నించారు.
పార్టీ లేదు గాడిద గుడ్డు లేదు.. ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలుసు? అంటూ వ్యాఖ్యానించారు. తాను వైసీపీలో శాశ్వతమా?.. రేపన్న రోజు ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలియదని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వ్యాఖ్యలు చేశారు.