బంగాళాఖాతంలో అల్పపీడనం.ఎల్లో అలర్ట్ జారీ


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
ప్రభావం వల్ల పలు రాష్ట్రాల్లో మంగళవారం నుంచి 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీవర్షాలుకురిసే అవకాశం ఉందని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. బంగాళాఖాతంలో(Bay of Bengal) ఈ నెల 19వతేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయనివాతావరణశాఖ అధికారులు చెప్పారు.  

ఒడిశారాష్ట్రంలోని నబారంగాపూర్, నౌపద, బాలన్ గిర్, బర్గార్హ్, ఝార్సుగూడ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ అధికారులు మంగళవారం ఎల్లో అలర్ట్జారీ చేశారు.