జనసేన తరుపున,,ఉపాధి కూలీలకు తగిన అసలు కన్న తక్కువ డబ్బులు ఇస్తున్నారని,, వారి కోసం ,, న్యాయం కోసం నిరాహార దీక్ష చేస్తున్న,,పాటంశెట్టి సూర్య చంద్ర గారు వారి భార్య మీద పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారు....
గ్రామస్థులు అడ్డు పడడంతో,, ఏమి చేయలేకపోయారు.. పోలీసులు,, ప్రజలకు,, న్యాయం జరిగే వరకు , దీక్ష మాననని,, సూర్య చంద్ర గారు చెప్పారు..