ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్
కొండ్రు మరిడయ్య శాసన సభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు ని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు తనకు ఏపీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ పదవి రావడానికి కారణమైన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాయల విజయ్ గారికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ధన్యవాదములు తెలియజేశారు తనకు అప్పగించిన బాధ్యతను త్రికరణ శుద్ధితో నిర్వర్తిస్తానని మరిడయ్య అన్నారు