ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య ని
నర్సీపట్నం నియోజకవర్గం గునుపూడి గ్రామంలో తన నివాసంలో అభినందనలు తెలియజేస్తున్నా శంఖవరం గ్రామానికి చెందిన దలిత యువకుడు గుణపర్థి సత్యనారయణ ,కొండ్రు మరిడయ్య కి శంఖవరంతో అవినాభావ సంబంధం ఉంది చిన్న నాటినుండి తన బంధువులు గునపర్తి సైమన్ ఇంటివద్దనే ఆయన బాల్యం గడిచింది ఉన్నత విధ్యకూడా ఇదే ప్రాంతంలో జరిగింది కాబట్టి శంఖవరం గ్రామంతో ఎక్కువ బంధం మరిడయ్య గారికి ఉందని ఈ సంధర్బంగా గుణపర్తి సత్తిబాబు (ఫోటోగ్రాఫర్ )చెప్పారు మరిడయ్య గారు కూడా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అని ఈ సందర్భంగా తెలియపర్చారు
