నర్సీపట్నం మున్సిపాలిటీ శివారి గ్రామం కృష్ణాపురం ధగ్గర ఆక్సిడెంట్ జరిగింది ...బైకు ని లారీ ఢీకొనడం తో స్పాట్లో కళ్ళెంపూడి చెందిన కల్లెంపూడి వీరబాబు వాళ్ళ తమ్ముడు కుమారుడు మదన్ కుమార్ నాలుగు సంవత్సరాలు ఆయనకి చిన్న దెబ్బలు తగిలి వీళ్ళు
నర్సీపట్నం నుంచి బైక్ పై కళ్లింపుడు వెళ్తుండగా కృష్ణాపురం దగ్గర వచ్చేసరికి అట్నుంచి లారీ మొత్తం రైట్ సైడ్ వెళ్లిందని తెలిపారు...
ఈ ప్రమాదం లో వీరబాబు చనిపోగా ఆ చిన్న అబ్బాయి ఫోర్ ఇయర్స్ అబ్బాయికి చిన్న చిన్న దెబ్బలు తగిలడంతో నర్సీపట్నం చికిత్స కోసం తరలించారు....
విషయం పై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు