సార్వత్రిక ఎన్నికల సమయంలో సుమారు రెండు కోట్ల విలువగల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు*

 *అనకాపల్లి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్టి్ బ్యూరో

*సార్వత్రిక ఎన్నికల సమయంలో సుమారు రెండు కోట్ల విలువగల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు* 

*2024 సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడంలో భాగంగా అనకాపల్లి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్., గారు*

*అనకాపల్లి, జూన్ 14:* 2024 సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడంలో భాగంగా అనకాపల్లి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, సిబ్బందికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్

శ్రీ ఎం.రవి ప్రకాష్ ఐపీఎస్ గారు సుమారు రెండు కోట్ల విలువైన అక్రమ మద్యం స్వాధీనం చేసుకోవడం, జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకారం అందించిన జిల్లా అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలియజేసి, అనకాపల్లి జిల్లాకు పంపించిన ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్., గారు తన కార్యాలయంలో అభినందించి అధికారులు మరియు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. 

*ప్రశంసా పత్రాలు పొందిన అధికారులు:*

*జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఇంచార్జ్, సెబ్* *శ్రీ బి.విజయభాస్కర్,* 

ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీ కె.జయసింహ చౌదరి,

అనకాపల్లి ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ డి.అనిల్ కుమార్, నర్సీపట్నం ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కె.సునీల్ కుమార్,

*ఎన్ఫోర్స్మెంట్ కానిస్టేబుల్స్* 

జి.ప్రసన్నకుమార్, 

సి.హెచ్.వెంకటేశ్వరరావు, 

కె.సత్తిబాబు లకు జిల్లా ఎస్పీ అందజేశారు. 

*జిల్లా పోలీస్ కార్యాలయం,*

*అనకాపల్లి.*