అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు లోచల సుజాత నీ ఘనంగా సత్కరించిన విశాఖపట్నం పార్లమెంటు ఇంచార్జ్ బొత్స ఝాన్సీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు  లోచుల సుజాత ను దుస్సాలువ తో మెమొంటోతో ఘనంగా సత్కరించిన విశాఖపట్నం పార్లమెంటు ఇంచార్జ్ బొత్స ఝాన్సీ


విశాఖపట్నం మాధవధార హుడా కాలనీ లో వైయస్సార్సీపి రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు పేడాడ రమణి కుమారి గారి ఆధ్వర్యంలో అడ్వాన్స్ గా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు వారి ప్రేమ పూర్వక  ఆహ్వానం మేరకు అనకాపల్లి జిల్లా నుండి హాజరైన జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు మరియు ఏ.ఎల్. పురం మేజర్ పంచాయితీ సర్పంచ్ శ్రీమతి లోచల.సుజాతను ప్రేమ పూర్వకంగా దుస్సాల్వతో సత్కరించి మెమొంటోను అందించిన

విశాఖపట్నం పార్లమెంట్ ఇంచార్జ్ గౌ,, శ్రీమతి బొత్స ఝాన్సీ గారు, విశాఖపట్నం నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి గారు,58వ వార్డు  కార్పొరేటర్ శశికళ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వై.వి సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర వైయస్సార్సీపి  మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి గారు, ఉత్తర నియోజక వర్గం ఇన్చార్జ్ కె కె రాజుగారు, మహిళా విభాగం జోనల్ ఇంచార్జ్ శ్రీమతి పీలా వెంకటలక్ష్మి గారు మొదలగు మహిళా నేతలు హాజరయ్యారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియపరిచిన జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు శ్రీమతి లోచల సుజాత.