పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఎంఈఓ సత్యనారాయణ
9tv digital గొలుగొండ మండలం జోగుంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఆదివారం జరుగుతున్న ప్రత్యేక తరగతులను మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 పరీక్షలు దగ్గర పడుతున్న వేళ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా సెలవు దినాలలో స్టడీ అవర్స్ జరుగుతున్నాయని అన్నారు ఈ స్టడీ అవర్స్ లో ఉపాధ్యాయుల హాజరై అన్ని సబ్జెక్టుల పైన రీ స్టడీ వెరిఫికేషన్ చేయిస్తున్నారు త్వరలో జరగబోయే పదవతరగతి పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి అన్నదానిపై విద్యార్థులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు జడ్పీ స్కూల్ ఇంగ్లీష్ టీచర్ కుమారి C H అప్పారావు మాస్టారు విద్యార్థులు పాల్గొన్నారు