ROR పట్టాలపై సమీక్ష సమావేశం ఆర్డీవో జయరాం

 త్వరలో పోడి వ్యవసాయం చేసే లబ్ధిదారులకు ROR పట్టాలు

ROR పట్టాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన నర్సీపట్నం RDO జయరాం , నర్సీపట్నం DFO రాజారావు 


 నర్సీపట్నం డివిజన్ పరిధిలోని పొడు వ్యవసాయం చేసుకుంటున్న కుటుంబాలను గుర్తించి వారందరికీ 


 పట్టాలు ఇచ్చేందుకు లబ్ధిదారులు గుర్తించే పని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు...


ఈకార్యక్రమంలో డివిజన్ పరిధిలో ఉన్న రెవెన్యూ తాసిల్దార్లు ,అటవిశాఖ అధికారి రేంజర్లు నర్సీపట్నం రేంజర్ లక్ష్మీ నర్స్ , కేడీ పేట వెంకట రమణ దిగువ స్థాయి సిబ్బంది పాల్గొన్నారు...