రావణ పెళ్లి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం

 గొలుగొండ మండలం రావణాపెళ్లి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం

డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యరీత్యా జగనన్న సురక్ష అనే అద్భుత కార్యక్రమం చేపట్టారు

9tvDigital గొలుగొండ మండలం రావణా పల్లి గ్రామంలో స్థానిక ఏ ఏ సీ చైర్మన్ కొల్లు సత్యనారాయణ కోపరేటివ్ సొసైటీ అధ్యక్షులు కిలపర్తి పెద్దరాజుఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఉద్దేశించి కొల్లు సత్యనారాయణమాట్లాడుతూ . సీ ఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిరుపేద మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్యం కోసం మెరుగైన ఉచిత వైద్యం అందించాలన్న ఉద్దేశంతో 18 రకాల వైద్య పరీక్షలతో 108 రకాల మందులు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపస్ కార్యక్రమం నిర్వహించామన్నారు.గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మారుమూల గ్రామ ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు.అలాగే ఐ సి డి సి సంబంధించిన ఆహార పదార్థాలు క్షుణ్ణంగా పరిశీలించి పిల్లలకు చాలా పుష్టికరంగా ఉంటదని .ఈ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపస్ లో నలుగురు స్పెషల్ డాక్టర్స్ పరిశీలించి ఎలాంటి సమస్యలైనా తక్షణమే స్పందించి రోగికి సంబంధించిన మందుల్ని అందజేస్తున్నామని పెద్దిరాజు అన్నా రు

ఈ కార్యక్రమానికి ఎం పి డి వో డే విడ్ రాజు, కొమిర సర్పంచ్ కొల్లు రాజుబాబు ఎక్స్ p a c అధ్యక్షుడు కొల్లు అప్పలనాయుడు మండల ఈవోడి రఘు, పంచాయతీ సెక్రెటరీ అప్పారావు గొలుగొండ పీ హెచ్ డాక్టర్ శ్యాంసుందర్ డాక్టర్ మధుసూదన్ జగనన్న సురక్ష క్యాంపస్ స్పెషల్ డాక్టర్స్ఐ సి డి సి పీవో,సచివాలయం సిబ్బంది సూపర్వైజర్స్ ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తల అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు