9tvDigital అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం గుండుపాల జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న బి సత్య వెంకటలక్ష్మి విద్యార్థిని విజయవాడలో జరిగిన పోటీల్లో రాష్ట్రస్థాయిలో రెజ్లింగ్ పోటీలో సిల్వర్ మెడల్ సాధించింది ఈ సందర్భంగా స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీరామ్ మూర్తి ఫిజికల్ డైరెక్టర్ విజయకుమార్ సీనియర్ ఉపాధ్యాయులు ప్రకాశరావు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు