మధ్యాహ్న భోజనం ప్లేట్ కడిగేందుకు నీళ్ల కోసం ట్యాప్ తిప్పిన విద్యార్ధి కరెంట్ షాక్ తో మృతి

గుడ్లవల్లేరు మండలంలో విద్యుత్ షాక్ తో రెండవ తరగతి విద్యార్థి మృతి

ట్యాంకులో వాటర్ లేవని మోటర్ వేసిన ఉపాధ్యాయుడు
నీళ్లలోకి సప్లై అయిన కరెంట్

మధ్యాహ్న భోజనం ప్లేట్ కడిగేందుకు నీళ్ల కోసం ట్యాప్ తిప్పిన విద్యార్ధి కరెంట్ షాక్ తో మృతి

ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే చిన్నారి మృతికి కారణమంటూ గ్రామస్తుల ఆందోళన.


Krishna, Newsviewtelugu

చింతలకుంట మండల పరిషత్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న లంకా కార్తీక్ (8), పాఠశాలలో నాడు నేడు పనులు జరుగుతుండడంతో.... ప్రైవేటు భవనంలో తరగతులను నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు.....విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి , పాఠశాల విద్యాశాఖ ఆంధ్ర ప్రదేశ్,
మా పిల్లల కు రక్షణ భద్రత చర్యలు తీసుకోవాలి.. ఉన్నతమైన భవిష్యత్తు ఉన్న చిన్నారిని కోల్పోయిన కుటుంబాన్ని ప్రభుత్వ ఆదుకోవాలి.. ఘటనపై సమగ్ర విచారణ చర్యలు తీసుకోవాలి కోరుతున్నారు.