షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరుట నాలుగు కోట్లకు కుచ్చుటోపి పెట్టిన ఛాయిస్ స్టాక్ ఎండి రాహుల్ సింగ్. నగరంలో 19 మంది బాధితుల నుంచి నాలుగు కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు. బి ఎన్ ఐ (బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్) ద్వారా పలువురు నుంచి పరిచయం పెంచుకున్న రాహుల్ సింగ్. భాదితుల నుంచి 4 కోట్లు వరకు పెట్టుబడులు సేకరించిన అనంతరం చెల్లింపుల్లో జాప్యం. బాధితులకు అనుమానంతో రాహుల్ సింగ్ కోసం ఆరా. అప్పటికే రాహుల్ తన కుటుంబంతో విశాఖ నుంచి పరారైనట్లు గుర్తించిన బాధితులు. రాహుల్ సింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు