తిరుపతి లో జనసేన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న కళ్యాణ్ గారు


జనసేన  అధినేత పవన్ కళ్యాణ్ గారు
చేపట్టిన  జనవాణి  కార్యక్రమం 4వ  విడత  తిరుపతిలో జరిగింది.. సమాన్యుల  కష్టాలు తెలుసుకోవడానికి ,,, ఈ  కార్యక్రమం స్వయంగా కళ్యాణ్ గారు, దగ్గరుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు  నెరవేరేలా,, చేస్తున్నారు.. మొదటి,, రెండు కార్యక్రమం,, విజయవాడ లో,, మూడవది,, భీమవరం,, నాలుగు తిరుపతి లో జరిగినాయి...