జనసేనలోని కోవర్టులను జన సేన అధ్యక్షులు హెచ్చరించారు ..;పార్టీలో ఉంటూ ఇబ్బంది పడొద్దు ..అలాంటి వారు ఉంటే దయచేసి పార్టీ నుంచి వెళ్ళిపోయి ,,వేరే పార్టీలోకి చేరండి .నా శత్రువు ఎదుట పార్టీలో ఉంటేనే నాకు తెలుస్తోంది ..
గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగనీయను ..జనసేనలో ఉంటూ పక్కవారికి సహకరించే పరిష్టితి ఉండకూడదు ,,పార్టీలో ఉంటూ ఏ ఒక్క తప్పు చేసినా,సస్పెండ్ చేస్తాం ..అంటూ కళ్యాణ్ గారు చెప్పారు ..