జనసేన జనవాణి కార్యక్రమం లో పవన్ కళ్యాణ్ గారు,

పవన్ కళ్యాణ్ గారు మొదలు పెట్టిన జనసేన  జనవాణి కార్యక్రమం ఈ రోజు విజయవాడ లో మొదలు  ఐనది.. చాలా ఊర్ల నుండి చాలా మంది తమ  సమస్యలు కళ్యాణ్ గారికి తెలిపారు.