జనసేన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్బంగా, జనసేన వన సంరక్షణ, కార్యక్రమం, మొదలు పెట్టడం జరిగింది.. జగ్గంపేట జనసేన ఇంచార్జి పాఠం శెట్టి, సూర్య చంద్ర గారు,, పూణే నుండి లక్ష పాతిక వేలు మొక్కలు తెప్పించారు.. కళ్యాణ్ గారి పుట్టినరోజు నాటికీ ఈ కార్యక్రమం జరుగుతుంది.
జనసేన వన సంరక్షణ కార్యక్రమం మొదలు పెట్టిన సూర్య చంద్ర గారు
July 02, 2022