శుక్రవారం ఉదయం కాకినాడ ఆర్టీవో ఆఫీస్ రోడ్డులో గుడిసెల్లో నివసిస్తున్న పేదలను బలవంతంగా ఖాళీ చేయిస్తుంటే జనసేన రాష్ట్ర పి.ఏ.సి సభ్యుడు శ్రీ పంతం నానాజీ అభ్యంతరం చెప్పారు. పేదలకు దైర్యం చెప్పి అండగా మాట్లాడుతున్న శ్రీ పంతం నానాజీని పొలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు.
ప్రత్యామ్నాయ పక్కా నివాసం చూపించకుండా రోడ్డు మీద పడేయడం దారుణం అన్నారు.