ప్రజల తరుపున నిలబడి ప్రజల సమస్యలు ఇంతకూ ముందు ,,ముఖ్యమంత్రిగారు స్వీకరించేవారు వైసీపీ అధికారం లోకి వచ్చాక ముఖ్యమంత్రికి అర్జీ ఇచ్చే అవకాశం సామాన్యుడికి లేకుండా పోయింది ..కలక్టర్లు నిరవహిస్తున్న ;స్పందన ;కూడా తూతూ మంత్రంగానే సాగుతుంది ..గడప గడప కు కార్యక్రమం కుడి జనం దృష్టిలో నిలబడలేదు ,,ఎందుకంటే ఏదయినా సమస్య నిలదీస్తుంటే ,,వారిపై కేసులు పెడతారనే భయం .
అందుకే జనసేన వినూత్న కార్యక్రమం చేపడుతుంది ..జనం బాధలు ,కష్టాలు స్వయంగా తెలుసుకోవడానికి జనసేన అధినేత మరో అడుగు ముందుకు వేస్తున్నారు ,,దాని పేరే ''జనవాణి 'బాధిత పక్షాల నుండి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అర్జీలు స్వీకరిస్తారు ..కష్టాల్లో వున్నా జన సామాన్యానికి జనసేన భరోసా ఇస్తుంది అన్నారు ,,జులై 3 వ తేదీన ఈ కార్యక్రమానికి 'జనవాణి కార్యక్రమానికి ,,శ్రీ కారం చుట్టబోతున్నారు ,,నాదెండ్ల మనోహర్ గారు ..వరుసగా వచ్చే ఐదు ఆదివారాలు ప్రత్యక్షముగా అందుబాటులో వుంటారు ..జులై 3 వ తేదీన విజయవాడ లో మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియం లో ప్రారంభిస్తారు ..ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటలవరకు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో వుంది అర్జీలు స్వీకరిస్తారు ,,పార్టీ ప్రతినిధిలు అక్కడే వుంది రసీదు అందచేస్తారు ..సాయంత్రానికల్లా సంబంధిత అధికారులకు సమస్యలు చేరేటట్టు ప్రయత్నం చేస్తారు ..మరుసటి రోజునుండి సమస్య పరిస్కారం అయ్యేలా పార్టీ కార్యాలయం నుండి పాలోఅప్ చేస్తారు ..
పవన్ కళ్యాణ్ గారికి సమస్య విన్నవిచ్చుకుంటే న్యాయం జరుగుతుంది అనే నమ్మకం జనాల్లో వుంది .అందుకే ఈ జనవాణి ప్రారంబించారు ,,కాబట్టి ఎవరికైనా సమస్య ఉంటే కళ్యాణ్ గారిని స్వయం కలిసి సమస్య చెప్పుకోవొచ్చు తోలి రెండు ఆదివారాలు విజయవాడలో ..తరువాత ఉత్తరాంధ్ర ..రాయలసీమ ఉభయ గోదావరి ,ప్రాంతాల్లో కార్యక్రమాలు ఉంటాయి ..సమస్యలతో సతమతమవుతున్న సమానుడి ఆవేదన ,అతని గొంతును ఈ కార్యక్రమం ద్వారా కచ్చితంగా ,బలంగా వినిపిస్తాం అని మనోహర్ గారు అన్నారు ..