జనసేన నాయకుడు కౌలు రైతులకు ఎంత సాయం చేస్తున్నారో అందరకి తెలిసిన విషయమే,,,ఆత్మ హత్య చేసుకున్న రైతులకు ఒక్కరికి లక్ష రూపాయలు సాయం చేస్తున్నారు.. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు సాయంత్రం కొణిదెల అంజమ్మ గారు,, కళ్యాణ్ గారు అమ్మ గారు.. లక్ష, యాబై వేలు,, సాయం
అందించారు...