కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం, శిరివెళ్ళ గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పాల్గొననున్న రచ్చబండ కార్యక్రమ ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. స్థానిక రైతాంగంతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు
కర్నూల్ జిల్లాలో మనోహర్ గారు పర్యవేక్షణ
May 06, 2022