అమ్మయిలు బయట తిరగాలంటేనే భయపడే రోజులు వచ్చాయి ,,..రోజుకో దారుణ వార్త చూడ వలసి వస్తుంది ..సోషల్ మీడియా లో మరి దారుణంగా తయారయ్యారు.. ,,పచ్చిమగోదావరికి చెందిన ఒక యువతి కర్నూల్ చెందిన యువకుడితో పరిచయం,,ఏర్పడింది ,కొన్నాళ్ల క్రితం ఆమె సోషల్‌మీడియా వాల్‌పై ఆలూరుకు చెందిన షాన్‌వాజ్ అనే వ్యక్తి అసభ్యకర కామెంట్లు పెట్టాడు.
కొన్నాళ్లుగా షాన్‌వాజ్‌ఫోన్ లో వేధిస్తున్నాడు ,,అది తట్టుకోలేని ఆ యువతి పరిచయం పెంచుకుని ..యువకుడి అడ్రస్ తెలుసుకుని ,కర్నూల్ వెల్లింది ,,కలవాలని చెప్పి ,,రమ్మని చెప్పి ,,రమ్మంది ,,,ఆ యువకుడు రాగానే రాగానే చెప్పుతో కొట్టడం మొదలు పెట్టింది..చుట్టపక్కల వాళ్ళు పోలీస్ లకు ,,ఫోన్ చేసి పిలిచారు ,,పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసారు ,,పోలీసులు వచ్చిన ఆ అమ్మాయి కొట్టడం మానలేదు ,రోజు ఫోన్ లో అసభ్యకర పోస్టు లు పెట్టడం వల్లే ఆ అమ్మాయి ఈ నిర్ణయం,,తీసుకుంది