సాయం అంటే ముందు వుండే పవన్ కళ్యాణ్ గారు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు ..ఈ నెల 14 వ తారీఖున జరిగే దివ్యాంగల క్రికెట్ టోర్నమెంట్ కి 5 లక్షలు సాయం అందచేశారు ..
వైకల్యం అనేది ప్రతిభకు ఏ మాత్రం అడ్డకు కాదని దివ్యాంగులు నిరూపిస్తున్నారని ,,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి అభినందించారు ..బుధవారం హైద్రాబాద్ ,,,పార్టీ కార్యాలయంలో కళ్యాణ్ గారిని క్రికెట్ సభ్యులు కలిశారు ,,ఈ సందర్భంగా కళ్యాణ్ గారు ఐదు లక్షలు ఇచ్చారు ..