నాగేంద్రబాబుగారిని కలిసిన సూర్య చంద్ర దంపతులు


మెగాబ్రదర్ శ్రీ నాగేంద్రబాబు గారిని
నిన్నరాజమండ్రిలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది జగ్గంపేట నియోజకవర్గంలో,,

చేస్తున్న జనం కోసం జనసేన కార్యక్రమం చాలా బాగుందని అభినందించారు