స్వర్గీయ శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారి 144 వ జన్మదినోత్సవ సందర్భంగా


స్వాతంత్ర్య సమర యోధుడు, 

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన స్వర్గీయ శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారి 144 వ జన్మదినోత్సవ సందర్భంగా

నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామం లోని వారి  విగ్రహానికి పూలమాలలు వేసి ఉండ్రాజవరం మండలం అధ్యక్షులు విరమళ్ళ బాలాజీ




గారు మరియు జనసైనికులు నివాళులర్పించారు.