అడ్డూ అదుపూ లేని కలెక్షన్లకు భీమ్లా సినిమా కేరాఫ్ అయిపోతోంది.! మరో రికార్డును క్రియేట్ చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అవును !
ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లోకి రైట్ లెగ్ పెట్టేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… తాజాగా మరో రికార్డు క్రియేట్ చేయనున్నారు. భీమ్లా నాయక్ సినిమాతో మరి కొద్ది రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లోకి షిఫ్ట్ కానున్నారు.