రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 85ను రద్దు చేయాలి కృష్ణ దేవి పేట వైద్యాధికారులు డాక్టర్ హరి ప్రవీణ్ డాక్టర్ గాయత్రి

: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినజీవో నెంబర్ 85 రద్దు చేయాలంటూ కృష్ణ దేవి పేట వైద్యాధికారులు డాక్టర్ n.హరి ప్రవీణ్,s గాయత్రి డిమాండ్ చేశారు.


మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రభుత్వ వైద్యాధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 85తో క్లినిక్ లో 15% నాన్ క్లినిక్ లో పనిచేస్తూనవారికి 30 శాతానికి కుదించడం అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నాన్ క్లినిల్ లో పనిచేసేవారికి 50 శాతం, క్లినిక్ లో పనిచేసేవారికి 30శాతం ఉండేదన్నారు. దీంతో ప్రస్తుత జీవోతో శాతాన్ని తగ్గించటంతో పాటు అనేక బ్రాంచ్ లు ఉన్న వాటిని 5బ్రాంచులుగా కుదించడం దారుణం అన్నారు.11,12, తేదీలలో వైద్య సేవలు కు అంతరాయం లేకుండా నిరసన కొనసాగుతామని.13 వ తేదీన అత్యవసర సేవలు తుప్పా మినహా మిగిలిన సేవలు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు.15న ఛలో విజయవాడ ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు.16 తేదిన పూర్తి స్థాయిలో నిరవధిక నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో పలువురు వైద్యులు పాల్గొన్నా

ఈరోజు ఆసుపత్రికి విచ్చేసినటువంటి గిరిజన ప్రాంత గర్భిణీ స్త్రీలకు ఏ ఎల్ పురం శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పాలు మరియు బ్రెడ్ పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవాసమితి సభ్యులు మరియు వైద్యులు హరిప్రవీణ్, గాయత్రి చేతులమీదగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది,సత్యసాయిసేవా సమితి సభ్యులు పాల్గొన్నారు