గొలుగొండ మండలం లింగంపేటలో ఫ్యామిలీ ఫిజీషియన్ క్యాంప్ డాక్టర్ హరి ప్రవీణ్


గొలుగొండ మండలం 9tvdigital లింగంపేట గ్రామపంచాయతీలో కృష్ణ దేవి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ హరి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆయా వైద్య సిబ్బందితో కలిసి పలువు వైద్య పరీక్షలు నిర్వహించారు వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా డయారియాపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు