9tv Digital విజయవాడ నడిబొడ్డున ప్రపంచములోనే అతి పెద్దదైనా భారతరత్న డా,,బి.ఆర్.అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం ఆవిష్కరణకు హాజరైన ఏ. యల్. పురం మేజర్ పంచాయతీ సర్పంచ్ అనకాపల్లి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు లోచల. సుజాత.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి మహోన్నతమైన చారిత్రాత్మక కార్యక్రమానికి నేను రావటం చాలా సంతోషంగా ఉందని అయన చేసిన కృషి అందించిన న్యాయ పరజ్ఞానం నేటికీ మనం స్మరించు కొంటున్నామని ఆయన చేసిన కృషి సాధించిన విజయాలను తెలిపే ఈ గౌరవ చిహ్నం నేటి తరముతో పాటు భావితరాలకు స్ఫూర్తిగా ఉండే విధముగా ఇంత ఎత్తయినా విగ్రహాన్ని అయన ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ,,శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి చేతులు మీదగా ప్రారంభించబడటం మరింత సంతోషాన్ని
కలిగించిందన్నారు.అలాగే ఇంతటి అద్భుతమైన విగ్రహ నిర్మాణములో భాగస్వాము లైన్ ప్రతీ ఒక్కరికి మరియు పర్యవేక్షణలో ముఖ్య భూమిక వహించిన గౌ,,మన రాష్ట్ర సాంఘిక శాఖ మాత్యులు శ్రీ మేరుగ. నాగార్జున గారికి స్మృతి వన ప్రాంగణంలో పుష్ప గుచ్చాన్నందించి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ పరిచారు.