అన్నను హతమార్చిన తమ్ముడు



 సొంత అన్నను తమ్ముడు హతమార్చిన ఘటన గుంటూరు లోని నల్లచెరువు ఏరియా లో జరిగింది. నల్లచెరువుకు చెందిన షాజహాన్(27), ప్రతి రోజు మద్యం సేవించి కుటుంబ సభ్యులను వేదిస్తున్నాడని తమ్ముడైన సైఫ్ అలీఖాన్ నమ్మకం గా మద్యం తాగించి నగర్ శివారు గోరంట్ల వైపు తీసుకువెళ్లి కత్తి తో దాడి చేసి చంపాడు. పోలీసు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాని జి జి హెచ్ కి తరలించారు.