జనసేనానికి వైరల్ ఫీవర్


జనసేన  అధినేత  పవన్ కళ్యాణ్ గారికి
వైరల్ ఫీవర్ సోకింది,,ఈ  నెల  16 వ  తారీఖున  జనవాణి  కార్యక్రమంలో  భాగంగా రాజమండ్రి  నుండి భారీ ర్యాలీ లో వర్షం లో నే తుడుచుకుంటూ,, మండపేట,,భీమవరం , చేరుకున్నారు,, అలా తడవడం వల్ల,, జ్వరం వచ్చినట్టు , తెలుస్తుంది... ఆయన పాటు, మరి కొంత  మంది  నాయకులకు,, సెక్యూరిటీ, వాళ్లకు కూడా వైరల్ ఫీవర్ వచ్చింది..

ఈ  నెల 24 న  జరగలిసిన,, జనవాణి  కార్యక్రమం,, వాయిదా వేశారు.. మళ్ళీ 30న  లేదా,, ఎప్పుడు ఎక్కడ  అన్నది, చెబుతారు.. ఆయన  తొందరగా కోలుకోవాలని,, జనసేన, కార్యకర్తలు, చాలా ఆలయాల్లో పూజలు జరిపించారు..